Hyderabad: విజేత సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు
విజేత సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వారి సోదాల్లో పలు నాసీరకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ల్యాబ్‌కు పంపించామన్న అధికారులు.. రిజల్ట్స్ వచ్చాక స్టోర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.