Latest News In TeluguGaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. By Nedunuri Srinivas 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGADDAR JAYANTHI : అధికారికంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు ప్రజా యుద్దనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసారు.జనవరి 31న ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. By Nedunuri Srinivas 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్గద్దర్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి ..అశ్రునయనాల మధ్య కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ప్రజాకవి గద్దర్ అంతిమయాత్ర ముగిసింది. గన్‌పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగింది. గద్దర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. By BalaMurali Krishna 07 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడంపై యాంటి టెర్రరిజం ఫోరం(ATF) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. By BalaMurali Krishna 07 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్నేడు ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు.. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర! ప్రజాగాయాకుడు గద్దర్ మరణం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. బీటెక్ చదివిన గద్దర్ విప్లవ బాట పట్టడం.. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఇలా ఏం చేసినా అది గద్దర్‌కే చెల్లింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసుల కాల్పులు జరపగా.. శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దాదాపు అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులకు.. ఓ బుల్లెట్‌ని మాత్రం తొలగించలేకపోయారు. ఆయన శరీరంలో ఇప్పటికీ ఆ బుల్లెట్ అలానే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు. By Trinath 07 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మెదక్ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి కారణం అదేనా? వైద్యులు ఏం చెప్పారంటే!! రెండు రోజుల క్రితమే ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని... కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి గద్దర్ అనారోగ్యంగా ఫీల్ అయ్యారని, బీపీతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ బీపీ, షుగర్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు.. By E. Chinni 06 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణమూగబోయిన ఉద్యమ గానం.. ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది. గద్దర్ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాటకు ప్రజాదరణ లభించింది. బండెనక బండి కట్టి అనే పాటను పాడి..ఆడారు గద్దర్ By BalaMurali Krishna 06 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn