Flipkart Big Billion Days: 15 వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లను సొంతం చేసుకోండి!
ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ-ఆఫర్లలో రూ.15 వేల లోపు ధర గల స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.. Flipkart Big Billion Days 2023