Bathini Harinath Goud : తీవ్ర విషాదం..బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..!!
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బత్తిని సోదరులలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ మరణించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి 8గంటలకు తుదిశ్వాస విడిచారు. చేపమందు ప్రసాదంతో బత్తిని హరినాథ్ గౌడ్ ప్రాచుర్యం పొందారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BATHINI-jpg.webp)