Ranbeer Kapoor: రహా కపూర్ డాటర్ ఆఫ్ అలియా రణబీర్ కపూర్..మొదటి సారి మీడియా ముందుకు!
బాలీవుడ్ అందాల జంట రణబీర్ కపూర్, అలియా భట్ మొదటి సారి తమ కుమార్తె ముఖాన్ని మీడియాకి , అభిమానులకు చూపించారు. ఏడాదిన్నర తరువాత వారు పాప ముఖాన్ని చూపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాప కి ముత్తాత పోలికలు వచ్చాయంటూ సంబరపడుతున్నారు.