Maharashtra :ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!!
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.