Fintech Companies: పేటీఎం ఎఫెక్ట్.. నిర్మలా సీతారామన్ తో ఫిన్టెక్ కంపెనీల సమావేశం..
పేటీఎంపై ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్ తరువాత దేశంలోని మిగిలిన ఫిన్టెక్ కంపెనీలలో ఆందోళలన మొదలైంది. తమ ఆందోళనలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నాయి. అటు ప్రభుత్వం కూడా వీరిలో ఆందోళన పోగెట్టే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా చేయనుంది.