Dating APP: డేటింగ్ యాప్ వాడుతున్నారా..అయితే జాగ్రత్త!
ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా మెట్రో నగరాల్లో డేటింగ్ యాప్ల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇలాంటి ఘటనే పోలీసుల విచారణలో బట్టబయలు కావడంతో.. అధికారులను విస్మయానికి గురి చేసింది.అదేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.