Family Disputes: 89 ఏళ్ల తాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. మరి బామ్మ ఏం చేసిందో తెలుసా..
అమృత్ సర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు ఇప్పటించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగ రిత్యా తాను ట్రాన్స్ఫర్ అవగా.. తన వెంట భార్య రాలేదనే కారణంతో అతను విడాకులు కోరాడు. 1997లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆయా కోట్లలో కేసు తిరిగి చివరు సుప్రీంకోర్టుకు చేరింది. చివరు సుప్రీంకోర్టు ఈ విడాకుల పిటిషన్ను కొట్టేసింది. అయితే, ఇప్పుడు వీరి వయసు భర్త(89), భార్య (82).