VIRAL VIDEO: సింగిల్ హ్యాండ్‌తో భారీ సిక్సర్.. ఇన్నాళ్లు ఈ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు భయ్యా!
బెంగళూరు చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్ సింగిల్ హ్యాండ్‌తో కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.