బైక్పై ఉంది ఎవరో తెలుసా? |EX MP Harsha Kumar Sensational Comments On Pastor Praveen Pagadala | RTV
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్ షర్మిల ఒక్కటేనన్నారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని కామెంట్స్ చేశారు. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారు.