Latest News In Telugu D.Srinivas: మాజీ ఎంపీ డీఎస్ కు తీవ్ర అస్వస్థత! నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు.. ఏమన్నారంటే? తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు స్పందించారు. 2016లో తాను పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్ని ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. By Bhoomi 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రాజకీయ నాయకుడి కొడుకుకే ఆసుపత్రిలో బెడ్ లేదు..ఇక సామాన్యుల సంగతేంటి? దవాఖానాలో బెడ్ లేక ఉత్తర్ ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn