Euro Cup 2024: యూరో కప్ 2024లో ఫైనల్స్ కు చేరిన స్పెయిన్.. యమల్ రికార్డ్!
యూరో కప్ ఫుట్ బాల్ 2024 టోర్నమెంట్ మొదటి సెమీ ఫైనల్ లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి ఫైనల్స్ చేరింది. స్పెయిన్ జట్టులో 16 ఏళ్ల లామిన్ యమల్ స్పెయిన్ తరపున గోల్ చేసి అంతర్జాతీయ టోర్నమెంట్లో తక్కువ వయసులో గోల్ చేసిన వాడిగా రికార్డ్ సృష్టించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Euro-Cup-2024-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Euro-Cup-2024-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Euro-Cup-2024-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Euro-Cup-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-14T173208.510.jpg)