Siri Hanumanth: ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌గా బిగ్‌బాస్ బ్యూటీ.!
జబర్దరస్త్ కమెడియన్ సింగర్ సందీప్ ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని లైంగికంగా లోబర్చుకోవడంతో పాటు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.