EPFO: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆ ఫండ్స్ లో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఫండ్స్ లో ఎక్కువ భాగం అంటే ₹ 27,105 కోట్లు ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టింది. EPFO నేరుగా షేర్లు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టదు.