EPF Interest Rate : పీఎఫ్ ఎకౌంట్ హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. EPF వడ్డీరేట్లు పెరిగాయి
ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై 8.25% వడ్డీని పొందుతారు. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 10) దీనిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఇది అమలులోకి వస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/epf-interest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/epf-interest-rate-jpg.webp)