Electricity KYC Scam: ఎలక్ట్రిసిటీ కేవైసీ అప్డేట్ స్కామ్! మీ విషయంలో కూడా ఇలా జరిగిందా?
ఎలక్ట్రిసిటీ కేవైసీ అప్డేట్ స్కామ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. కొంతమంది విద్యుత్ అధికారులుగా నటిస్తూ KYCని అప్డేట్ చేయమని సందేశాలను పంపుతున్నారు, కేవైసీ అప్ డేట్ కాకపోతే వారి ఇంటికి కరెంటు నిలిపివేస్తామని చెబుతున్నారు.