నకిలీ విద్యుత్ బిల్లుపై అప్రమత్తంగా ఉండండి..విద్యుత్ అధికారులు!
విద్యుత్ చార్జీలకు సంబంధించిన నకిలీ SMS ల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర విద్యుత్ బోర్డులు సూచిస్తున్నాయి. కరెంట్ బిల్ చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని మీకు మెసేజ్ వస్తే, దానిని పట్టించుకోవద్దని విద్యుత్ బోర్డులు తెలియజేస్తున్నాయి.