Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల్లో రికార్డ్ పోలింగ్.. ఎవరిని ముంచుతుంది?
రాజస్థాన్ లో 199 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయింది. పోలింగ్ శాతం పెరగడంపై ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, విశ్లేషకులు మాత్రం బీజేపీ పుంజుకుని ఉండవచ్చని అంటున్నారు.