China : తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో యాంటీ-చైనా అభ్యర్థి విజయం.. జిన్ పింగ్ ఛాతీపై పాకుతున్న పాములు..!!
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేక అభ్యర్థి విజయం సాధించారు. దీంతో చైనా శిబిరంలో భయాందోళన నెలకొంది. చైనా ప్రకటించిన కరడుగట్టిన వేర్పాటువాది, లై-చింగ్ టెహ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. చైనా లై చింగ్ టెను శాంతి విధ్వంసకుడిగా చైనా అభివర్ణిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T193427.854.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/taiwan-jpg.webp)