Telangana Elections 2023:ఎన్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!!
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. కాగా ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని..అలాంటి వారిని అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి సూచించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ec-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/BRS-jpg.webp)