Amazon Prime : అమెజాన్ ప్రైమ్ వాడేవారికి గుడ్ న్యూస్.. సబ్‌స్క్రిప్షన్ ధర తగ్గింపు.. కొత్త ధరలివే!
న్యూఇయర్ కు ముందు అమెజాన్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ ఇప్పుడు ప్రైమ్ లైట్ మెంబపర్ షిప్ ధరను చౌకగా చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిఫ్ ధరను రూ. 200 తగ్గించింది.