Eagle Trailer: "దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను".. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్
హీరో రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంతో తాజాగా చిత్ర బృందం ఈగల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈగల్.. పద్ధతైన దాడి అంటూ రిలీజైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Eagle-Movie-Review-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T193243.181-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T161301.442-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-7-jpg.webp)