Hyderabad : 25 పబ్‌లలో తనిఖీలు.. ఆరుగురు అరెస్ట్..!
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్‌లలో అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించి.. డ్రగ్స్ తీసుకున్న ఆరుగురుని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే రాత్రి 11 గంటల నుండి 1 వరకు తనిఖీలు నిర్వహించారు.