Latest News In Telugu Telangana Elections 2023: ఈ పరిణామాలను కేసీఆర్ ఊహించలేదా? జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువ సమయం వెచ్చించారా? కేసీఆర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చాయా? డిసెంబర్ 3న ఏం జరగబోతోంది. తెలంగాణ ఎన్నికలపై డాక్టర్ పెంటపాటి పుల్లారావు విశ్లేషన కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవచ్చు. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: నాయకుడిగా ఎదిగిన కేటీఆర్! కేటీఆర్ గురించి ఎలాంటి స్కామ్ల్లోనూ ప్రస్తావన లేదు. ఏ ఈడీ, సీబీఐ స్కామ్‌లోనూ కేటీఆర్ పేరు రాలేదు. ఇది గొప్ప విజయమని.. కేటీఆర్ గొప్ప లీడర్‌గా ఎదిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రను ఓడించగలదా? నెక్ట్స్ ఏం జరగబోతోంది? బహుళ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో 1967 తర్వాత ఏ ప్రాంతీయ పార్టీని ఓడించని చరిత్ర కాంగ్రెస్‌ది. అయితే ఈ సారి కాంగ్రెస్ చరిత్రను ఒడించగలదా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు. కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్రలో మిగిలిపోతారంటున్నారు. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారా? ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది? తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ను జాతీయ నాయకుడిని చేస్తాయా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ నేషనల్ వైడ్ హీరోగా మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపటి పుల్లారావు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవని విశ్లేషించారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారన్నారు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn