'Double Ismart' సినిమాకు సంచలన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..!
డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'Double Ismart' సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలు దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.