ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్‌పై ఏయే కేసులున్నాయి?
క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మొత్తం 34 ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలింది. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ముందు జ్యూరీ సుమారు 10 గంటల పాటు చర్చించింది.
/rtv/media/media_library/vi/sUMSnVsfo7o/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T180610.829.jpg)