Diwali 2023 : దీపావళి నాడు లక్ష్మీ పూజ తర్వాత ఈ మంత్రాలను జపిస్తే మీ అదృష్టమే మారిపోతుంది..!!
దీపావళి రోజున లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ దీపావళికి మీరు మీ రాశి ప్రకారం ప్రత్యేక మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, అప్పుడు సంపదల దేవత ఖచ్చితంగా ప్రసన్నం అవుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/DIWALI-2023-jpg.webp)