Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యం.. ఎక్కడంటే!
ఈ నెల 2న గురుగ్రామ్‌లో హత్యకు గురైన మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యమైంది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తోహానా ప్రాంతంలోని కూడని హెడ్ కెనాల్లో డెడ్‌బాడీని NDRF కనుగొంది. వీపుపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు. ఈ విషయాన్ని గురుగ్రామ్ పోలీస్ డీసీపీ క్రైం ధృవీకరించారు.