Actor Nani : బలగం వేణు డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని!
నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.