UPI ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు చేయడం ఎలా?
ప్రస్తుతు డిజిటల్ చెల్లింపుల విషయంలో యూపీఐ ప్రధాన పాత్ర వహిస్తుంది.దీని ద్వారా సమయం,డబ్బు చాల వరకు ఆదా అవుతుంది.అయితే చాలా మందికి విదేశాల్లో ఉన్నవారికి UPIద్వారా చెల్లింపులు చేయటం తెలియదు.వారి కోసం ఈ పోస్ట్ ద్వారా UPI చెల్లింపులు తెలుసుకుందాం..