నేషనల్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్సభ ఆమోదం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. By BalaMurali Krishna 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn