Health Tips: వాతావరణం మారిపోయింది.. మళ్లీ కొత్త సమస్యలు మొదలవుతున్నాయి జాగ్రత్త!
వేసవి నెలల్లో కాలుష్య స్థాయి విపరీతంగా పెరుగుతుంది. శరీరం మరింత ఆక్సిజన్‌ను డిమాండ్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిల్లో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. అంతేకాకుండా దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ లక్షణాలను అనుభవించవచ్చు.