ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు..లీటర్ ఇన్ని లక్షలా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ జపాన్లోని ఫిలికో జ్యువెలరీ కంపెనీలో తయారవుతుంది. దీని ధర $1,390 డాలర్లు అంటే భారత్ నగదులో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.లక్ష16 వేలు అన్నమాట.ఈ కంపెనీ నీటి స్వచ్ఛతే కాదు, దాని ప్యాకేజింగ్ కూడా అంతా విలాసంగా తయారు చేస్తారు.