Dharmapuri Arvind: కేసీఆర్ను నేనే కంట్రోల్ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి