Raayan: ఎపిక్ ఫేస్ ఆఫ్.. వైరలవుతున్న ధనుష్, ఎస్జే సూర్య 'రాయన్' పోస్టర్..!
హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్. తాజాగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'గెట్ రెడీ ఫర్ ఎపిక్ ఫేస్ ఆఫ్'అనే క్యాప్షన్ తో ధనుష్, ఎస్జే సూర్య, పోస్టర్ను రిలీజ్ చేశారు. ఎస్జే సూర్య ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.