దీపావళిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. ఏడాది పొడవునా డబ్బుకు ఇబ్బంది ఉండదట..!!
మత విశ్వాసాల ప్రకారం దీపావళి పండుగ లోపు ఫెంగ్ షుయ్ తాబేలు, లాఫింగ్ బుద్ధ వంటి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లో అదృష్టాన్ని తెస్తుంది. ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు.