Chardham Yatra 2024: ప్రారంభమైన పవిత్ర చార్ ధామ్ యాత్ర.. తెరుచుకున్న ఆలయాలు..
అత్యంత క్లిష్టమైన చార్ ధామ్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా నాలుగు దేవాలయాల్లో మూడిటి తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. కాగా, బద్రీనాధ్ ఆలయం మే 12న తెరుచుకుంటుంది.
అత్యంత క్లిష్టమైన చార్ ధామ్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా నాలుగు దేవాలయాల్లో మూడిటి తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. కాగా, బద్రీనాధ్ ఆలయం మే 12న తెరుచుకుంటుంది.
శ్రీరామనవమి రాబోతోంది. తెలుగురాష్ట్రాల్లో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలాగే ఆరోజు శ్రీరాముని పుట్టినరోజు అని చెబుతారు. అసలు శ్రీరామనవమి రాములోరి పెళ్ళిరోజా? పుట్టినరోజా? ఒకేరోజు రెండిటినీ ఎందుకు నిర్వహిస్తారు? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!
శ్రీశైలక్షేత్రం భక్తజనంతో జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ...ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు క్యలైన్లలో ఉండి..దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
బల్లి మీద పడితే భయం తో వణికిపోతాం. కీడు జరుగుతుందని పూజలు చేస్తాం. కానీ బల్లి శాస్త్రంలో విస్తు పోయే నిజాలున్నాయి. మహిళల్లో , పురుషుల్లో కొన్ని భాగాలపై పడితే శుభం ,కొన్ని భాగాలపై పడితే అపచారం. బల్లి శాస్త్రం ప్రకారం కొన్ని రెమిడీస్ పాటిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి వేల తిరుమలలో భక్తులు కిక్కిరిసిపోయారు. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండగలు చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.