పుష్ప 2 ఈవెంట్ లో లాఠీ ఛార్జ్! | Pushpa 2 | Rtv
పుష్ప 2 ఈవెంట్ లో లాఠీ ఛార్జ్! | Pushpa 2 Event Launch In Patna | Bihar | Public Crowd | Police Lathi Charge On Fans | Huge Crowd | Allu Arjun |
పుష్ప 2 ఈవెంట్ లో లాఠీ ఛార్జ్! | Pushpa 2 Event Launch In Patna | Bihar | Public Crowd | Police Lathi Charge On Fans | Huge Crowd | Allu Arjun |
అల్లు అర్జున్ అభిమానులతో పాటు భారత సినీలోకం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న పుష్పా2 మూవీపై పూనకాలు తెప్పించే అప్పేట్ ఇచ్చారు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. పుష్పా2 స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ల అంచును కూర్చోబెట్టేలా ఉంటుందంటూ అంచనాలు పెంచేశారు.