Dengue Home Remedy : ఈ ఆకులు డెంగ్యూని దూరం చేస్తాయట..!!
వాతావరణంలో మార్పు, దోమలు వృద్ధి చెందడం వల్ల జ్వరాలు పెరుగుతున్నాయి. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గిపోతాయి. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆకులను ఆహారంలో చేర్చుకున్నట్లయితే పేట్ లెట్స్ పెరుగుతాయట.
/rtv/media/media_files/x9jTaEIKX2dixZ1Rivcv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/green-leaves-jpg.webp)