Nominee for Demat: మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీలు లేరు..
డీ మ్యాట్ ఎకౌంట్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. అయితే, ఇప్పటికీ మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీని యాడ్ చేసుకోలేదు. జూన్ 30 వరకూ నామినీని యాడ్ చేసుకోవడానికి సెబీ సమయం ఇచ్చింది.