నేషనల్Delhi Election Results : ఓటమి అంచుల్లో సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్! మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. By Krishna 08 Feb 2025 12:20 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn