Delhi Assembly election 2025 : బిగ్ షాక్.. సీఎం అతిషి ఆఫీసర్ నుంచి రూ.5 లక్షలు స్వాధీనం!
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఆప్ ఈ ఆరోపణను ఖండించింది, అసెంబ్లీ ఎన్నికలు వేళ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఇది బీజేపీ కుట్ర అని పేర్కొంది.