Deepika Padukone: దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..!
బాలీవుడ్ నటి దీపికా ఇన్స్టాలో తన ఫస్ట్ మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో దీపికా తన బేబీ బంప్ తో ఎంతో అందంగా కనిపించింది. అలాగే తన భర్త రణ్వీర్ తో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.