Tomato: సామాన్యులకు రిలీఫ్.. పడిపోయిన టమాటా ధరలు
గత కొంతకాలంగా హడలెత్తించిన టమాటా ధరలు ఒక్కసారిగా డమాల్ మన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో క్వింటా టమాటా వెయ్యి రూపాయలు పలికింది. అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి దిగుమడి పెరగడంతో రేట్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.