Latest News In TeluguHaryana : గోతిలో పడిన అంబులెన్స్.. లేచి కూర్చున్న శవం! ఇప్పటి వరకు మన దేశంలో రోడ్డు పై పడిన గుంతలో పడి జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారానో..గాయాలు పాలు అయ్యారానో వార్తలు చదివి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అంబులెన్స్ గోతిలో పడడం వల్ల చనిపోయిన వ్యక్తి తిరిగి ప్రాణం పోసుకున్నాడు. ఈ వింత హర్యానాలో జరిగింది. By Bhavana 13 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn