Cricket : ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని పృథ్వీ షా!
అతడు వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన క్రికెటర్..ఒకప్పుడు అతడు భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడాని క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పారు. కాని కట్ చేస్తే ప్రస్తుతం అతడు ప్లేయింగ్ ఎలెవన్ లోనే స్థానం లేక ఇబ్బందులు పడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/dc-vs-MI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-56-2-jpg.webp)