Latest News In TeluguDasara Holidays 2023: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే దసరా సెలవులు.. లిస్ట్ ఇదే..!! తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13రోజుల పాటు సెలవులు ఉండగా...తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ1 పరీక్షలు బుధవారంతో ముగిసాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. అటు ఫార్మెటివ్ అసెస్ మెంట్ 1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో ఎంట్రీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈనెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. By Bhoomi 12 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn