Suhani Bhatnagar: 19 ఏళ్లకే 'దంగల్' నటి సహానీ కన్నుమూత
అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో బబిత పాత్ర పోషించిన సహానీ భట్నాగర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సహానీ ఈరోజు మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.19 ఏళ్లకే సహానీ కన్నుమూయడం అందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.