ప్రతి పదేళ్లకు బంగాళాఖాతంలో భారీ తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయో మీకు తెలుసా..?
ప్రపంచంలో అత్యధిక తుఫానులు ఏర్పడే సముద్రాలలో బంగాళాఖాతం ఒకటి. ఇక్కడ ప్రతి పదేళ్లకు ఒకసారి భారీ తుఫానులు సంభవిస్తాయి.అయితే చాలా మందికి బంగాళాఖాతంలోనే భారీ తుఫానులు ఎందుకు ఏర్పడతాయని అందరికీ తలెత్తే ప్రశ్న..